Open AI Chat GPT

                            Open AI Chat GPT  అంటే  ఏమిటి ?

Chat GPT అంటే  ఇది  ఒక  Conversational  Model . దీనిని Open  AI సంస్థ వారు నవంబర్ 30  ,2022 న  లాంచ్ చేసారు .



 GPT అంటే  Generative Pre-Training Transformer.

చాట్ బాట్  అన్ని  ప్రశ్నలకి జవాబు సరిగా ఇవ్వలేదు .Conversational  మోడల్ 

చాట్ బాట్  కన్నా మెరుగ్గా  సరిగ్గా  జవాబులు ఇస్తుంది .

మనం సరైన  ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా అడిగినదానికి  జవాబులు ఇస్తుంది .

Chat GPT లో context holding  ఉంటుంది .అంటే  పైన  అడిగిన ప్రశ్నలకి 

క్రింద  అడిగిన ప్రశ్నలకి  లింక్ ఉంటుంది .

చాట్  బాట్  లో context holding  సరిగా ఉండదు .

Chat GPT  కి   Large  data set ఉంటుంది . ఇది  ముందుగా ట్రైన్ అయ్యి ఉంటుంది . ఇది  ప్రీ-ట్రైన్డ్  మోడల్ .

ఇది  ఫ్యూచర్  చెప్పలేదు .

అలాగే  మరీ  ఓల్డ్  questions  కి  కూడా  సరిగా సమాధానం ఇవ్వదు .

గూగుల్ లో ఎలా ఓపెన్ చెయ్యాలో  చూద్దాం .

open google :  ఎంటర్ open AI  Chat GPT 

తర్వాత login అవ్వాలి .





ఈమెయిల్  ఇచ్చి 

password  తో లాగిన్  అవ్వాలి .




interface  ఈవిధంగా వస్తుంది .

క్రింద కనిపించే  కర్సర్ దగ్గర 

మనము  సరైన  ప్రశ్న  అడిగితే 

దానికి  సరిపడ  జవాబు  మనకు  వ్రాసినట్లుగా  జవాబు  ఇస్తుంది .


What  About you?

Ans: As an AI language model, I do not have personal characteristics or emotions like humans do. I exist solely to process and respond to language input from users, and to provide information and assistance to the best of my abilities.

AI లాంగ్వేజ్ మోడల్‌గా, నాకు మనుషుల మాదిరిగా వ్యక్తిగత లక్షణాలు లేదా భావోద్వేగాలు లేవు. నేను వినియోగదారుల నుండి భాషా ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేయడానికి మరియు ప్రతిస్పందించడానికి మరియు నా సామర్థ్యాలలో ఉత్తమమైన సమాచారం మరియు సహాయాన్ని అందించడానికి మాత్రమే ఉనికిలో ఉన్నాను.


what is my name?

Ans: As an AI language model, I don't have access to your personal information such as your name unless you tell me what it is. Would you like to share your name with me?

AI లాంగ్వేజ్ మోడల్‌గా, అది ఏమిటో మీరు నాకు చెబితే తప్ప మీ పేరు వంటి మీ వ్యక్తిగత సమాచారానికి నాకు యాక్సెస్ లేదు. మీరు మీ పేరును నాతో పంచుకోవాలనుకుంటున్నారా?

మనపేరు చెప్పామంటే వెంటనే text ని hold చేసుకుని మళ్లీ అడిగినప్పుడు

వెంటనే జవాబిస్తుంది .దీనినే Context Holdining .అంటారు .


Post a Comment

0 Comments